లాక్ డౌన్ విషయంలో వాలంటీర్ల సేవలు భేష్
లాక్ డౌన్ విషయంలో వాలంటీర్ల సేవలు భేష్, కౌతాళం,మార్చి,27 (అంతిమతీర్పు):-కౌతాళం మండలంలోని లాక్ డౌన్ విషయంలో కష్టపడుతున్న మండల, గ్రామ వాలంటీర్ల మిత్రులకు మద్దతుగా వారు పనిచేస్తున్న దగ్గరకు వెళ్లి వారిని హృదయపూర్వకంగా మండల వైకాపా నాయకుడు దేశాయి కృష్ణ అభినందించారు.మన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్…